మనలో చాలామంది ఇప్పటికి కూడా ఏ కూరలో కరివేపాకు వచ్చినా సరే దానిని తినకుండా పక్కన తీసి అవతలపడేస్తాం. అయితే ఇలా చేయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని ఈమధ్య కొందరు నిపుణులు తెలిపారు. ప్రతిరోజు కరివేపాకును మన ఆహారంలో జోడించుకుంటే ఎలాంటి ఉపయోగాలు చేకూరుతాయ తెలియజేశారు. ఇకపోతే ఆ వివరాలు ఏంటో ఒకసారి చూస్తే.. Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్.. కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటే అందులో ఉన్న…
మనం జనరల్‌గా కరివేపాకుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కూరల్లో అవి వస్తే… తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. మీరు గనుక అలా చేస్తూ ఉంటే… కనీసం కరివేపాకులతో టీ తాగే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే అద్భుత ప్రయోజనాలు అలాంటివి. సౌత్ ఇండియాలో కరివేపాకుల టీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమాటకొస్తే ఇప్పుడు దేశంలో చాలా మంది దీన్ని తాగుతున్నారు. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. కరివేపాకు మనకు అన్ని చోట్లా లభిస్తుంది. ఇది మన…