Good Cholesterol vs Bad Cholesterol: కొలెస్ట్రాల్ విషయానికి వస్తే, మంచి, చెడుగా పరిగణించబడే వాటి గురించి తరచుగా గందరగోళం ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది మీ రక్తంలో, మీ శరీర కణాలలో కనిపించే ఓ మైనపు లాంటి పదార్థం. హార్మోన్లు, విటమిన్ డి, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సహాయపడే పదార్థాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. అయితే, అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే సరైన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి…
మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఎల్‌డీఎల్ మన శరీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువగా ఉండడం అసలు మంచిదికాదు. ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోకపోతే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు…