HDFC Bank: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నాలుగు ట్రేడింగ్ రోజుల్లో 6 శాతానికి పైగా క్షీణించాయి. ఈ సమయంలో బ్యాంక్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.లక్ష కోట్లు క్షీణించింది. ఈ వారం ప్రారంభంలో బ్యాంక్ విశ్లేషకులు, సంస్థాగత పెట్టుబడిదారుల సమావేశం తరువాత బ్రోకరేజ్ సంస్థలు స్టాక్‌పై మిశ్రమ సమీక్షలను �
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు యూపీఐ పే లేటర్ అనే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ నెట్ వర్క్ ద్వారా బ్యాంకుల నుంచి ముంజురైన క్రెడిట్ లైన్ ద్వారా.. మీ బ్యాంక్ అకౌంట్ లో తగినంత డబ్బులు లేకపోయినా.. మీరు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.
హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తియింది. దీంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రంపంచంలో నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. విలీనం తర్వాత కంపెనీ సైజు ఎంత పెరుగుతుంది, లాభాలు ఎలా ఉన్నాయి, షేర్ల కేటాయింపు, ఉద్యోగుల సంఖ్య ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ �
HDF Merger : హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ శనివారం విలీనమయ్యాయి. హెచ్‌డిఎఫ్‌సి ఇకనుంచి ఉనికిలో ఉండదు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పెద్ద వార్త చెప్పింది. మీ ఖాతా కూడా హెచ్‌డిఎఫ్‌సిలో ఉన్నట్లయితే మీరు ఈ వార్తలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి HDFC బ్యాంక్ మరియు HDFC లిమిటెడ్ విలీన తేదీ తెరపైకి వచ్చింది. వచ్చే నెల 1 జూలై 2023 నుండి అమలులోకి వస్తుంది.
ఆర్బీఐ బ్యాంక్ లాకర్ నిబంధనలను మార్చింది. బ్యాంక్ లాకర్ సవరించిన ఒప్పందంపై ఖాతాదారులతో సంతకం చేయడానికి దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ లాకర్ల ఛార్జీలలో మార్పులు చేశాయి.
Safest Banks List: ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బు ఆపద కాలంలో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు సంపాదించిన సొమ్ములో కాస్త పొదుపు చేసుకుంటారు. అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు బ్యాంకు కూడా దివాలా తీస్తుంది.