Smartphone Discounts: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సేల్‌లో పాల్గొనే ఛాన్స్ కల్పించనుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది.