హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ తనపై వేటు వేయడాన్ని తప్పుబట్టారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన ఆయన.. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.. కానీ, హెచ్‌సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని.. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు… ఎందుకు హెచ్‌సీఏలో ఉన్నారని ప్రశ్నించారు. ఎవ్వరినీ హెచ్‌సీఏలోకి రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపింపిచారు.. వాళ్ళ అవినీతిని నేను అడ్డొస్తున్నాను అనే… నాపై కుట్రలు చేస్తున్నారని ఫైర్…