కన్నడ సూపర్ స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారితో మరోసారి చేతులు కలిపారు, గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘విక్రాంత్ రోనా’ సూపర్ హిట్ సాధించింది.ఇప్పుడు వీరిరువురు కలిసి బిల్లా రంగా బాషా(BRB) గా రాబోతున్నారు. హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. Also Read: Jr.NTR : కేశవనాథేశ్వరనాలయంలో జూ. ఎన్టీయార్..…