హిందీ చిత్రం ‘అంధాధున్’ ఇటు తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ రీమేక్ అవుతోంది. తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాస్ట్రో’ అని పేరు పెట్టగా, తమిళంలో ప్రశాంత్ తో ‘అందగన్’ పేరుతో ఆయన తండ్రి త్యాగరాజన్ రీమేక్ చేస్తున్నాడు. దీనికి ఆయనే దర్శక నిర్మాత. హిందీలో రాధికా ఆప్టే పాత్రను తమ