నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు అప్పుడే మొదలైపోయాయి. జూన్ 10న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా బాలయ్య నటిస్తున్న “అఖండ” సినిమా నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేసి నందమూరి అభిమానులకు ఒకరోజు ముందుగానే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం #HappyBirthdayNBK, #AkhandaBirthdayRoar అనే హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా బాలకృష్ణ బర్త్ డే ను పురస్కరించుకుని కామన్ డి పిని కూడా…