అక్కినేని వారసుడు అఖిల్ పుట్టినరోజు నేడు. ఈ యంగ్ హీరో గత ఏడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో నెక్స్ట్ మూవీ “ఏజెంట్”తో యాక్షన్ మోడ్ లోకి దిగాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా కనిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గ్గట్టుగానే జిమ్ లో…
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మావరిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే కాగా, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కారణంగా “ఏజెంట్”పై భారీ హైప్ నెలకొంది. ఇక ఈరోజు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులంతా “ఏజెంట్” మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయవచ్చని…
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్‌తో జోరు మీదున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు అక్కినేని వారసుడు అఖిల్ పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో “ఏజెంట్” నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ బీస్ట్ మోడల్ లో సిగరెట్…