Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాకు వెంకీ మామ చాలా దూరంగా ఉంటాడు. ఇక ఆయన పిల్లలు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. తన కుటుంబాన్ని ఎన్నడూ బయట మీడియా ముందు చూపించింది లేదు. వెంకీ మామ రెండో కూతురు వివాహం ఈ మధ్యనే ఘనంగా జరిగిన విషయం తెల్సిందే.