రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్‌నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు.
Hayathnagar Crime: హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిద్రిస్తున్న చిన్నారి తలపై నుంచి కారు దూసుకెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఓ ట్విస్ట్ ఉంది.