Vijay Antony Hatya Movie Pre Release event at Hyderabad: తమిళ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరగగా యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమాలో విజయ్…