అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్‌లలో ఏ భారత స్పిన్నర్ హ్యాట్రిక్ సాధించలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే ఈసారి అధికారం మాత్రం కమలానిదేనని సర్వేలు తేల్చేశాయి. జాతీయ మీడియా సర్వేలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి.
Noman Ali: ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. జనవరి 25 శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌పై ప్రతాపం చూపించాడు. మ్యాచ్‌లో తొలిరోజే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్ గా రికార్డ్ సృష్టించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నోమన్ దెబ్బకు…
Suman Kumar: 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపిఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేయడంతో బీహార్ లోని సమస్తిపూర్ నగరం వెలుగులోకి రాగా.. ఇప్పుడు అదే నగరానికి చెందిన సుమన్ కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీయడమే కాకుండా.. ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి చారిత్రక ఘనత సాధించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 టోర్నమెంట్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుమార్ బీహార్ తరఫున ఆడుతూ…
Pat Cummins Takes Hat-Trick in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ పడగొట్టడడంతో కమిన్స్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 2007లో బంగ్లాదేశ్‌పైనే మాజీ పేసర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్ దశలో తేలిపోయిన కమిన్స్..…
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో తెలంగాణ IMA ప్రెసిడెంట్ డాక్టర్ బీఎన్ రావు, పలువురు డాక్టర్లు BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలా.. లేదా రాంగ్(wrong) లీడర్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాంగ్ లీడర్ల చేతిలోకి పోతే రాష్ట్రం వెనక్కి పోతుందని ఆయన పేర్కొన్నారు.
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ చెలరేగారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ జోడి... జూన్‌లో ఇండోనేషియా ఓపెన్ గెలిచారు తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్‌తో హ్యాట్రిక్ సాధించారు.
Double Hat-Trick In Single Over: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ వరుసగా రెండు వికెట్స్ పడగొట్టడం చాలా కష్టం. టీ20ల్లో అయితే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. క్రికెట్‌లో ఓ బౌలర్ హ్యాట్రిక్ తీయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ తీయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా సాధ్యం కాలేదు. అయితే ఓ 12 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్లో రెండు హ్యాట్రిక్‌లు పడగొట్టాడు. ఓవర్లోని…
బుడ్డోడే గానీ.. రికార్డు నెలకొల్పాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తో చరిత్ర సృష్టించాడు. మాములుగా క్రికెట్ మ్యా్చ్ లో బౌలర్ కి ఒక హ్యాట్రిక్ తీయడమే కష్టమైన పని. అలాంటిది ఆ పన్నేండళ్ల బాలుడు డబుల్ హ్యాట్రిక్ తో సంచలనం రేపాడు. ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీశాడు. ఆ బాలుడు ఇంగ్లండ్ కు చెందిన ఆలివర్ వైట్ హౌస్.
IND Vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ గెలవకపోయినా మంచి ప్రదర్శనే చేసింది. ఒక దశలో హ్యాట్రిక్ వికెట్లు సాధించేలా కనిపించింది. అయినా హ్యాట్రిక్ నమోదైంది. అయితే ఈ హ్యాట్రిక్ బౌలర్ ఖాతాలో పడలేదు. టీమిండియా ఖాతాలో పడింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో డారిల్ మిచెల్ పెవిలియన్ బాట పట్టాడు. రెండో బంతిని అర్ష్‌దీప్…