Delhi Elections: వరుసగా హ్యాట్రిక్ కొట్టబోతున్న కాంగ్రెస్.. దేంట్లో అంటే…!
- వరుసగా హ్యాట్రిక్ కొట్టబోతున్న కాంగ్రెస్
- ఢిల్లీలో మూడోసారి జీరో సీట్లకే హస్తం పార్టీ పరిమితం
- 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే ఈసారి అధికారం మాత్రం కమలానిదేనని సర్వేలు తేల్చేశాయి. జాతీయ మీడియా సర్వేలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో ఆప్, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోతుందని సర్వేలు తేల్చాయి. ఇలా వరుసగా ఢిల్లీలో జీరో స్థానాలు సాధించి.. కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఏ సర్వేలోనూ హస్తం పార్టీకి ఒక్క స్థానం కూడా రాదని తేల్చాయి. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ మాత్రం అధికారంలోకి రాబోతుందని అంచనా వేశాయి.
ఇది కూడా చదవండి: Ramesh Babu: నా న్యాయపోరాటం గెలిచింది.. నిర్మాత శింగనమల రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా సీట్లు గెలుచుకుంది. ముచ్చటగా మూడోసారి కూడా అవే సీట్లు సాధిస్తుందని పేర్కొన్నాయి. దాదాపు అన్ని సర్వేల్లో సున్నా సీట్లు వేశాయి. దీనిని బట్టి ఈసారి కూడా కాంగ్రెస్‌కు పునరుజ్జీవనం లేనట్లే. ఒకప్పుడు షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ మంచి బలంగా ఉండేది. ఆమె మరణం తర్వాత మళ్లీ కాంగ్రెస్ పుంజుకోలేదు. ఈసారి బీజేపీ మాత్రం గట్టి ఫైట్ ఇచ్చింది. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంది.
ఎగ్జిట్ పోల్స్ ఇవే..
పీపుల్స్‌పల్స్-కొడిమో
బీజేపీ: 51-60
ఆప్: 10-19
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
టైమ్స్ నౌ
బీజేపీ: 39-45
ఆప్: 29-31
కాంగ్రెస్: 0-2
ఏబీపీ-మ్యాట్రిజ్
బీజేపీ: 35-40
ఆప్: 32-37
కాంగ్రెస్: 0-1
రిపబ్లిపకన్ మార్క్
బీజేపీ : 39-41
ఆప్ : 21-31
చాణక్య
బీజేపీ: 39-44
ఆప్: 25-28
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?