‘పురుష:’ సినిమా టీం నుంచి ఇప్పటి వరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్, ఆ పోస్టర్ల మీద ఉండే ఫన్నీ క్యాప్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, వారి పాత్రని తెలియజేసేలా ఉండే ఆ క్యాప్షన్స్ అందరినీ మెప్పించాయి. ఇక తాజాగా హీరోయిన్‌ల పాత్రల్ని రివీల్ చేస్తూ వారి లుక్స్‌ను అందరికీ చూపించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ‘కంటి చూపుతో…