టాలీవుడ్ లో తాప్సీ కి ఉన్న ఇమేజ్ కు, బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కు ఎంతో తేడా ఉంది. ఇక్కడ గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ కొద్దికాలంగా ఉత్తరాదిన చేస్తున్న చిత్రాలను చూస్తే… ఆమెలోని నటిని మనవాళ్ళు సరిగా ఉపయోగించుకోలేదా? అనే సందేహం వస్తుంది. అయితే ‘ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో �