Haryana Cabinet portfolios: హర్యానా ముఖ్యమంత్రిగా నవంబర్ 17న నాయిబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 13 మంది నేతలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావ్ నర్బీర్, మహిపాల్ ధండా, విపుల్ గోయల్, అరవింద్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణవీర్ గాంగ్వా, కృష్ణ బేడీ, శృతి చౌదరి, ఆర్తీ సింగ్ రావ్, రాజేష్ నగర్, గౌరవ్ గౌతమ్…