అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది.. అతిరధ మహరతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. ప్రతిష్ట రోజు దేశమంతా ఒక ఉత్సవంలాగా ఘనంగా జరుపుకున్నారు.. దేశమంతా పండుగ జరుపుకుంటున్న వేళ హర్యానా రాష్ట్రంలో విషాదం జరిగింది. హనుమంతుడిగా వేషధారణ చేసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.. ఆ నాటకం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. ఈ విషాద ఘటన హర్యానాలో వెలుగు చూసింది.. హర్యానాలోని భివానీలో జరిగింది. అయోధ్య…
లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను పోలీసులు ఆదివారం దాదాపు ఏడు గంటల పాటు విచారించారని మంత్రి తరపు న్యాయవాది డి.సబర్వాల్ సోమవారం తెలిపారు. ఆయన రెండు ఫోన్‌లోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.