ఒకప్పుడు టెలివిజన్ చరిత్రలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అమృతం’ సీరియల్‌లో అమృతంగా కొన్ని ఎపిసోడ్స్ లో నటించిన హర్షవర్ధన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి హర్షవర్ధన్, ప్రస్తుతానికి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తూనే, అడపాదడపా రచయితగా, దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఆయన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నారాయణ అనే క్యారెక్టర్ లో మెరిశాడు. ఈ సినిమా…