Om Bheem Bush Trailer: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Om Bheem Bush Teaser: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న “రౌడీ బాయ్స్” సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ఈ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా “రౌడీ బాయ్స్” నిర్మాతలు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను కలిసి ఈ సినిమా నుండి నెక్స్ట్ సాంగ్ ను లాంచ్…
ఆశిష్ రెడ్డి నటించిన తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘బృందావనం’ అనే మూడవ సింగిల్ విడుదలైంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్‌లో రద్దీగా ఉండే వేదికపై అనుపమ ఈ పాట కోసం డ్యాన్స్ చేసినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అనుపమ తన అందమైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం విషయానికి వస్తే… దేవి శ్రీ ప్రసాద్ మరోసారి…