Asia Cup Rising Stars: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో గ్రూప్–B లో భాగంగా భారత జట్టు ఒమాన్‌పై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒమాన్ నిర్ణయించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సాధించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చక్కటి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన హర్ష్ దుబే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఒమాన్ ముందుగా బ్యాటింగ్…