చిత్ర పరిశ్రమలో వివాదాలకు కొదువ లేదు.. ఆ హీరో తనను లైంగికంగా వేధించాడని, దర్శక నిర్మాతలు తనను బెదిరిస్తున్నారని ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సౌత్ హీరోయిన్ ఒకామెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ఎనిమిది మంది దోషులను పట్టుకున్న పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది.…