వన్డే క్రికెట్‌లో ఓ బ్యాటర్ సెంచరీ చేయడం సాధారణ విషయమే. డబుల్ సెంచరీ చేయడం చాలా అరుదు కానీ.. ప్రపంచ క్రికెట్‌లో చాలా మందే ఈ ఫీట్ అందుకున్నారు. ఇక 300 బంతులు ఉండే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదు.. ఒకవేళ చేస్తే మహాద్భుతం అనే చెప్పాలి. ఈ అరుదైన రికార్డు తాజాగా చోటుచేసుకుంది. అయితే ఈ ఫీట్ నమోదైంది అంతర్జాతీయ క్రికెట్‌లో కాదు.. డొమెస్టిక్ క్రికెట్‌లో. సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో…