వన్డే క్రికెట్‌లో ఓ బ్యాటర్ సెంచరీ చేయడం సాధారణ విషయమే. డబుల్ సెంచరీ చేయడం చాలా అరుదు కానీ.. ప్రపంచ క్రికెట్‌లో చాలా మందే ఈ ఫీట్ అందుకున్నారు. ఇక 300 బంతులు ఉండే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదు.. ఒకవేళ చేస్తే మహాద్భుతం అనే చెప్పాలి. ఈ అరుదైన రికార్డు తాజాగా చోటుచేసుకుంది. అయితే ఈ ఫీట్ నమోదైంది అంతర్జాతీయ క్రికెట్‌లో కాదు.. డొమెస్టిక్ క్రికెట్‌లో. సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో…
Australian Batsmen Harjas Singh form Chandigarh: సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి 140 కోట్ల మంది భారతీయులను ఇంకా బాధిస్తుండగానే.. జూనియర్ ప్రపంచకప్‌లోనూ పరాజయం పలకరించింది. సీనియర్ జట్టును దెబ్బకొట్టిన ఆస్ట్రేలియానే.. జూనియర్ జట్టు విజయానికి అడ్డుపడింది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆసీస్ నాలుగోసారి ఈ ట్రోఫీని ముద్దాడింది. దాంతో ప్రపంచకప్‌లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించినా.. నిరాశే ఎదురైంది. ఆసీస్ ఛాంపియన్‌గా నిలవడంలో…