చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ “ఆచార్య” ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కీలకపాత్రలో కన్పించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శం