Mask Man Harish : బిగ్ బాస్ హౌస్ నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్ లో ఉన్నంత సేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ.. అందరిపై నోరు పారేసుకున్నాడు. చూసే వాళ్లకు కూడా చిరాకు తెప్పించింది అతని ప్రవర్తన. అందుకే అతన్ని హౌస్ నుంచి ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేశారు. అయితే తాజాగా అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అయితే ఇందులో ఓ లేడీ రిపోర్టర్ మాట్లాడుతూ.. మీరు హౌస్ ఉన్నప్పుడు…