ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమా స్క్రిప్ట్ ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ. గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు అటు ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద రచ్చకే దారితీశాయి. నిజానికి’గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్…
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మురుగన్ సినిమా ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ హీరోగా సినిమా ముందు ప్లాన్ చేశారు అయితే అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. ఈ విషయాన్ని నాగవంశీ పలు సందర్భాలలో హింట్ ఇచ్చి, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేశాడు. Also Read : Kannappa: ‘కన్నప్ప’…