కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘హరికథ’. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు , కవిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా…