Hardik Pandya React on Mumbai Indians Defeats in IPL 2024: ఐపీఎల్ 2024లో తాము క్వాలిటీ క్రికెట్ ఆడలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒప్పుకున్నాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. నాణ్యమైన క్రికెట్‌ను ఆడటంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఇలాంటి ముగింపును తాము అస్సలు కోరుకోలేదని చెప్పాడు. పొరపాట్లను సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం అని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో…