Mumbai Indians Captain Hardik Pandya Eye Huge Record in IPL: ఐపీఎల్ 2024 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మెగా టోర్నీ తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఆడుతుంది. 17వ సీజన్‌లో �