ఆ ట్వీట్ లో ప్రపంచంలోని టాప్- 5 టెస్ట్ క్రికెటర్లు ఎవరు అని ప్రశ్నించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే కాదు, పెద్ద టోర్నీల్లో గేమ్ ఛేంజర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా చెప్పాలి. నేను బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ అనే ఇద్దరి పేర్లను ఎంచుకుంటాను. మీరు మిగిలిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంటారా? అని ట్వీట్ చేశారు.
టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఐపీఎల్‌లో తన ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. హర్భజన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా క్రిస్‌గేల్, రోహిత్ శర్మ ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని వన్‌డౌన్ ప్లేయర్‌గా భజ్జీ పేర్కొన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. వికెట్ కీపర్‌గా ధోనీని హర్భజన్ ఎంచుకున్నాడు. ఈ టీమ్‌కు కెప్టెన్ కూడా ధోనీనే అని అతడు పేర్కొన్నాడు. తన జట్టులో ఆల్‌రౌండర్లుగా…
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దీనికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎ. ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”సెకండ్ వేవ్…