రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటమని కృష్ణను కోరారు. ఆయన కోరిక మేరకు కృష్ణ నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి పై ఉన్న బాధ్యత. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్…