Married Men: వివాహం అనేది పవిత్రమైన బంధం. అర్థాంగిగా మీ జీవితంలో అడుగుపెట్టిన అమ్మాయి కష్ట సుఖాల్లో తోడూనీడై ఉంటే ఆ జీవితం ధన్యమే. అంతేకాదు అబ్బాయి జీవితంలో కూడా కార్యేషు దాసి, కరణేసు మంత్రి, భోజ్యేసు మాత, శ్రయనేషు రంభలా ఉండాలి.
ఆ నాటి 'డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియా' హేమామాలినికి మేచోమేన్ ధర్మేంద్రతో పెళ్ళయి 43 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ హేమామాలినిని కొందరు ఓ విషయంలో ప్రశ్నించడం మాత్రం మానలేదు.