విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే అన్ని హిట్స్ కొట్టిన వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా నెట్ఫ్లిక్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. వెంకటేష్, రానాలు కలిసి నెట్ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ లో నటించారు, ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. యాక్షన్ క్రైమ్ డ్రామా జనార్ లో రూపొందిన ఈ సిరీస్ కి ‘మచ్చ రవి’ స్క్రీన్ ప్లే అందించగా సుపర్న్ వర్మ, కరణ్ లు దర్శకత్వం వహించారు.…
టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నేటి ఉదయం నుంచి ట్విట్టర్ లో వెంకటేష్ నామజపమే నడుస్తోంది. ఇక ఈరోజు స్పెషల్ గా ఆయన నటించిన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతుండడం అభిమానులను థ్రిల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబు, వరుణ్ తేజ్, రానాతో పలువురు ప్రముఖులు…
నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ సర్ప్రైజ్ ట్రీట్ లతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఈరోజు ఉదయం ఆయన నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “ఎఫ్3” నుంచి వెంకికీ సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. తాజాగా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ నుండి ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఇందులో వెంకీ మామ ఓల్డ్…