Suriya: ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు ఏమో కానీ.. హీరో మీద అభిమానులకు ఉన్న అభిమానాన్ని కొనలేరు. ముఖ్యంగా తెలుగు అభిమానుల అభిమనాన్ని కొనడం ఎవరి వలన కాదు. ఒక్కసారి మనసులో మా హీరో అనుకుంటే చాలు. ఆ హీరో తెలుగువాడా.. ? తమిళ్ వాడా.. ? హిందీ నుంచి వచ్చాడా.. ? కన్నడ నుంచి వచ్చాడా అని చూడరు.
మైటీ వయొలెంట్ వీరుడి కథ చెప్పబోతున్నాం అని అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచారు సూర్య-శివ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా, కోలీవుడ్ నుంచి రాబోతున్న బాహుబలి లాంటి సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న కంగువ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రానున్న మొదటి వెయ్యి కోట్ల సినిమాగా కంగువా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఆ అంచనాలని నిజం చేస్తూనే…
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వేరియేషన్స్ చూపించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కంగువ’. కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు. సిరుత్తే…
కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు. సిరుత్తే శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీకి ఇటీవలే కంగువా…