Adikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ హీరోగా పేరు తెచ్చుకున్న వైష్ణవ్ ఈ సినిమా తరువాతమరో హిట్ ను అందుకున్నది లేదు. ఇక ఎలాగైనా ఉప్పెన లాంటి హిట్ ను కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మొదలుపెట్టాడు.
Sreeleela: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల చిన్నది శ్రీలీల. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారును తన గుప్పిట్లో పెట్టుకుంది.
Bhagavanth Kesari Movie Unit Unveils First Look Of Sreeleela: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాతో యంగ్ బ్యూటీ ‘శ్రీలీల’ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే అయినా కన్నడ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి సందడితో వచ్చిన క్రేజ్‌తో శ్రీలీల వరుస సినిమాలు చేసింది. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది. ఈ కన్నడ భామ సీనియర్ హీరోలతో…