Sree Vishnu: శ్రీ విష్ణు.. విభిన్న కథలను ఎంచుకోవడంలో బ్రాండ్ అంబాసిడర్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి..హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా ద్వారా శ్రీ విష్ణు హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేనప్పటికీ.. శ్రీ విష్ణుకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.