మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు కావొస్తుంది కానీ షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకోవడం లేదు. స్టార్టింగ్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడమే లేట్ అన్నట్టుగా జెట్ స్పీడ్‌లో షూట్ చేశాడు శంకర్. ఊహించని విధంగా ఇండియన్ 2 లైన్లోకి రావడంతో ‘గేమ్…
మాస్ సినిమాలు… చిన్న కథతో లేదా అసలు కథే లేకుండా ఫైట్స్, డైలాగ్స్ తో సాగిపోతూ ఉంటుంది. అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ సినిమా మొత్తం ఉంటాయి కాబట్టి మాస్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు… ఇవి ఆర్ట్ సినిమాల్లా ఉంటాయి, కథ ఎక్కువగా ఉంటుంది స్లో పేస్ లో సినిమా నడుస్తూ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చి బయటకి పంపిస్తాయి. మాస్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు కాబట్టి…