దగ్గుబాటి రానా చాలా సినిమాలు చేసి ఉండొచ్చు… డైరెక్టర్ తేజ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని చేసి ఉండొచ్చు… కానీ ఈ ఇద్దరు కలిసి చేసిన నేనే రాజు నేనే మంత్రి మూవీ మాత్రం రానా అండ్ తేజ కెరీర్స్ లోనే ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా తేజాలోని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తే, రానా నుంచి మంచి ఛేంజ్ ఓవర్ చూపించింది. ఈ మూవీలో హీరో డైలాగ్స్…