పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు నేడు. అయితే పుట్టినరోజు నాడు తన అభిమానులకు షాక్ తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్ నే పరిచయం చేసింది. ఇన్ని రోజులూ సినిమాలతో వార్తల్లో నిలిచిన రకుల్ ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. నిజానికి ఆమెను ఆరాధించే కొంతమంది అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరికొంత…
(అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు) నాజుకు షోకులతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే అందం, చందం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. రకుల్ నవ్వు, చూపు, రూపు, నడక, నడత అన్నీ ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్లే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలంటే కుర్రాళ్ళకు ఎంతో మోజు. తెలుగు చిత్రాలతోనే రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ డమ్ లభించింది. న్యూ ఢిల్లీలో 1990 అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ ఓ పంజాబీ కుటుంబంలో…