నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక�