‘అందాల రాక్షసి’తో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మూడు పదుల ఈ ముద్దమందారం టాలీవుడ్ లో గడిచిన తొమ్మిదేళ్ళలో పలువురు యువ కథానాయకుల సరసన నటించి, తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఈ యేడాది కూడా సందీప్ కిషన్ సరసన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’, కార్తికేయ తో ‘చావు కబురు చల్లగా’ చిత్రాలలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. Read also : ఏపీ టికెట్…