ఒకపక్క మన్మథుడు రీరిలీజ్ తో… మరో వైపు నా సామీ రంగ ప్రోమోతో… అక్కినేని అభిమానులంతా నాగార్జున బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ నాగార్జున నటిస్తున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. టాలెంటెడ్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. D51 అనే వర్కింగ్ టైటిల్…
కింగ్ నాగార్జున బర్త్ డే కోసం అక్కినేని అభిమానులంతా ముందెన్నడూ లేనంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగ్ 99వ సినిమాకి సంబంధించిన అపడ్తే బయటకి వచ్చేది ఈరోజే. సో బర్త్ డే రోజున నాగార్జున నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ నాగార్జున బర్త్ డే రోజున మోస్ట్ అవైటెడ్ అన్నౌన్స్మెంట్ వచ్చేసింది. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని…
ఈరోజు అక్కినేని కింగ్ నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఒక పక్క మన్మథుడు సినిమా రీరిలీజ్, ఇంకోపక్క ‘నాగ్ 99’ ప్రోమోతో ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో ఫాన్స్ చేస్తూన్న హంగామా మాములుగా లేదు. నాగార్జున బర్త్ డే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ హంగామా చేయడంలో తప్పు లేదు కానీ ఈ ఫ్యాన్స్ జోష్ ని మరింత పెంచుతూ నందమూరి ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా…
ఇటీవలే 69వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా… బెస్ట్ యాక్టర్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇంతకన్నా ముందే అక్కినేని కింగ్ నాగార్జున రెండు నేషనల్ అవార్డ్స్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రప్పించాడు. 1997లో నిన్నే పెళ్లాడట సినిమాకి గాను నాగార్జున ప్రొడ్యూసర్ గా నేషనల్ అవార్డుని గెలుచుకున్నాడు.…
అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. యువసామ్రాట్ నాగార్జున నుంచి కింగ్ నాగ్ అనిపించుకునే వరకూ ఎదిగిన నాగార్జున, తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఫ్యామిలీస్ లో ఈయనకున్న క్రేజ్, అమ్మాయిల్లో ఈయనకున్న ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. చూడగానే లాంగ్ హెయిర్ తో, వెల్ బిల్ట్ బాడీతో బాలీవుడ్ హీరోల ఉంటాడు నాగార్జున. ఈ కారణంగానే అప్పట్లో నాగార్జున నుంచి ప్రేమ కథా…