ఇండియన్ సినిమా చూసిన అద్భుతాలు… లివింగ్ లెజెండ్స్ మణిరత్నం-ఇళయరాజా. ఒకరేమో మూవీ మేకింగ్ మాస్టర్, ఇంకొకరు ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఇద్దరు టెక్నీషియన్స్ ఒకటే రోజున పుట్టడం, ఈ ఇద్దరూ సినిమాల్లోకి రావడం, కలిసి పని చేయడం సినిమా చేసుకున్న అదృష్టం. మణిరత్నం ఒక సూపర్బ్ సీన్ తెరకెక్కిస్తే చాలు, రాజా మ్యూజిక్ తో ఆడియన్స్ కి కట్టి పడేయడానికి రెడీగా ఉంటాడు. మణిరత్నం-ఇళయరాజా కలిసి చేసింది పది సినిమాలే కానీ పది సార్లూ…