Apsara Rani: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వలన పేరు తెచ్చుకున్న బ్యూటీస్ లో అప్పరా రాణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మరింత దగ్గరైన అప్సర.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. మొన్నటికి మొన్న వర్మ డెన్ లో బికినీతో ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రకారును రెచ్చగొట్టింది.