ఇండియన్ సూపర్ హీరో ‘హనుమాన్’కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది హనుమాన్ మూవీ. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్న హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో స్టార్ హీరోల బిగ్ బడ్జట్ సినిమాల కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ చేరుకున్న హనుమాన్…