‘హనుమాన్’ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి…
‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’ సినిమాల కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జల నుంచి వస్తున్న మూడో సినిమా ‘హను-మాన్’. తక్కువ బడ్జట్ లో అద్భుతాలు సృష్టించగలనని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సారి ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. హీరో కథకి ‘హనుమంతు’డిని లింక్ చేస్తే రూపొందుతున్న ఈ మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడ్జట్ కి విజువల్స్ కి సంబంధం లేదు,…