Hanuman Premieres gets a Tremendous Response: హనుమాన్ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. పాన్-ఇండియన్ సినిమాగా వస్తున్న హనుమాన్ సినిమా ప్రేక్షకులలో ఊహించని క్రేజ్‌తో సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. హనుమాన్ ప్రీమియర్స్ అద్భుతమైన హిట్ అయినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాని మొదట లిమిటెడ్ షోస్ ప్రదర్శించాలని ప్లాన్ చేసి నిన్న సాయంత్రం వైజాగ్, హైదరాబాద్ లలో షోలు…