Hanuman Movie Release Date: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో హనుమాన్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సజ్జా తేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, అశ్రీన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ రేపు…