Chiranjeevi: బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా హనుమాన్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించాడు.